WTC Final 2021, NZ Vs IND: Teamindia lost wickets of opening batsmen rohit sharma and Shubman Gill
#WTCFinal
#WorldTestChampionship
#Teamindia
#IndvsNz
#ViratKohli
#KaneWilliamson
టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. పేసర్ కైల్ జేమిన్సన్ వేసిన 21 ఓవర్ మొదటి బంతికి టీమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔట్ అయ్యాడు. హిట్‌మ్యాన్ 68 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. అంతకుముందు గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో రోహిత్ ఎల్బీ నుంచి తప్పించుకున్నాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (28) కూడా ఔట్ అయ్యాడు.